- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హీరో
తమిళ స్టార్ హీరో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇటివల కాలంలో సినిమాలకు శాశ్వతంగా దూరం అయిన ఆయన పూర్తి స్థాయి రాజకీయం లోకి దిగాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇటివల కాలంలో సినిమాలకు శాశ్వతంగా దూరం అయిన ఆయన పూర్తి స్థాయి రాజకీయం లోకి దిగాడు. ఈ క్రమంలోనే అతని తండ్రి అయిన సీఎం స్టాలిన్.. అతనికి యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి పోర్ట్‌ఫోలియోను అప్పగించారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. తమిళనాడును "భారతదేశానికి క్రీడా రాజధాని"గా మార్చాలని యోచిస్తున్నట్లు చెప్పారు. "అయితే [రాజవంశ రాజకీయం] ఆరోపణలు ఉంటాయి, దానిని అధిగమించడమే నా లక్ష్యం," అని అన్నాడు.
Also Read..
Next Story






