- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJP ఆందోళనపై పోలీసుల చర్యల కేసు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
by Malleboina Mahesh |
CJP నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో CJP ఆందోళనపై పోలీసుల చర్యల కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా వారికి షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో 'నీట్' పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ విజ్ఞప్తి పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, ప్రతి చిన్న విషయాన్ని అత్యవసరంగా కోర్టుల దృష్టికి తీసుకురావద్దని వ్యాఖ్యానించింది. న్యాయస్థానం నిర్ణయించిన సాధారణ ప్రక్రియ ప్రకారమే ఈ కేసు విచారణ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Next Story






