కర్ణాటక ముస్లీం రిజర్వేషన్‌ రద్దుపై స్టే విదించిన సుప్రీంకోర్టు

by Malleboina Mahesh |   (  Updated:2023-04-25 08:15:24  IST  )

కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

కర్ణాటక ముస్లీం రిజర్వేషన్‌ రద్దుపై స్టే విదించిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్‌ను రద్దు నిర్ణయాన్ని మే 9 వరకు అమలు చేయబోమని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story