- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరువు భత్యాన్ని 4% పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
by Malleboina Mahesh |
ఉత్రరప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉంద్యోగుల కరువు బత్యం (DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను ఈ ఏడాది జనవరి 1 నుండి నాలుగు శాతం పెంచుతూ..

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్రరప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉంద్యోగుల కరువు బత్యం (DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను ఈ ఏడాది జనవరి 1 నుండి నాలుగు శాతం పెంచుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న 16.35 లక్షల మంది ఉద్యోగులు, 11 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. అలాగే.. డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెంచడం జరిగింది.
Next Story






