Rahul Gandhi ఇప్పటివరకు ఎన్ని కిలో మీటర్లు నడిచాడు?

by S Gopi |   (  Updated:2023-01-05 06:33:17  IST  )

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని...Special News of Rahul Gandhi Padayatra

Rahul Gandhi ఇప్పటివరకు ఎన్ని కిలో మీటర్లు నడిచాడు?
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు 3228 కిలో మీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తయ్యింది. ఇంకా 342 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగించాల్సి ఉంది. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7వ తేదీన పాదయాత్ర ప్రారంభమై ఇప్పటివరకు 111 రోజులు పూర్తవుతుంది. అదేవిధంగా 10 రాష్ట్రాలు, 52 జిల్లాలను కవర్ అయ్యాయి. 150 రోజుల్లో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి :

నాకు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒద్దు... రాజీనామా చేస్తా: Revanth Reddy

టీ-షర్ట్‌పై Rahul Gandhi కీలక వ్యాఖ్యలు

Next Story