- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇస్రో హైపర్ సోనిక్ వెహికల్ ట్రయల్స్ విజయవంతం
ఇస్రో హైపర్ సోనిక్ వెహికల్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.

X
న్యూఢిల్లీ: ఇస్రో హైపర్ సోనిక్ వెహికల్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. శుక్రవారం ఇంటిగ్రేటేడ్ డిఫెన్స్ స్టాఫ్‌తో కలిసి జాయింగ్ హైపర్ సోనిక్ వెహికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు పేర్కొంది. ప్రయోగంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నట్లు దేశీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
Next Story






