- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ
by Malleboina Mahesh |
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా..

X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా.. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి గంగూలీని కోల్‌కతాలోని అతని ఇంటిలో కలుసుకుని ప్రతిపాదనపై చర్చించి నియామక పత్రం అందించారు. "శ్రీ గంగూలీ జీ భాగస్వామ్యం రాష్ట్ర పర్యాటక రంగానికి ఖచ్చితంగా ఊపు నిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు.
Next Story






