- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonia Gandhi: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
by Prasad Jukanti |
ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఉదర సంబంధింత సోమస్యలతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రిత ఢిల్లీలోని సర్ గంగారామ్ (Sir Gangaram Hospital) ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అందువల్ల డిశ్చార్జ్ (Discharge) చేస్తున్నట్లు సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆమె అడ్మిట్ అయ్యారు. సాంప్రదాయిక చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు డాక్టర్ ఎస్. నుండీ, డాక్టర్ అమితాబ్ యాదవ్ తెలిపారు. డిశ్చార్జ్ అనంతరం ఔట్ పేషెంట్ గా తదుపరి చికిత్స కొనసాగిస్తామని తెలిపారు.
Next Story






