- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్‌తో కలిసి జన్మదిన వేడుకల్లో సోనియా
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం తన జన్మదిన వేడుకలను కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె సోనియా గాంధీతో కలిసి జరుపుకున్నారు.

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం తన జన్మదిన వేడుకలను కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె సోనియా గాంధీతో కలిసి జరుపుకున్నారు. రాంతంబోర్ జాతీయ పార్కులో ఆమె జీపులో సంచరించారు. తలకు పాగా చుట్టిన సోనియా జాతీయ పార్కులో పులులను వీక్షించారు. సోనియాకు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీర్ఘకాలం ఆర్యోగవంతంగా జీవించాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. కష్టాల నేపథ్యంలో సోనియా మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చిందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ పేర్కొన్నారు.
Next Story






