- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన కార్లు (వీడియో)
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతంలో ఇప్పటికే వరద వల్ల అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తాజాగా వరద నీటి వల్ల హిండన్ నది నీటిమట్టం పెరగడంతో యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ సమీపంలో పదుల సంఖ్యలో కార్లు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story






