క్యుపోలాలో శుభాంశు.. ఫొటోలు వైరల్!

by Phanindra |   (  Updated:2025-07-06 16:03:52  IST  )

అంతర్జాతీయ స్పేస్ సెంటర్లోని ప్రఖ్యాత క్యుపోలాలో శుభాంశు శుక్లా అడుగు పెట్టారు. అక్కడి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

క్యుపోలాలో శుభాంశు.. ఫొటోలు వైరల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లోని ప్రఖ్యాత క్యుపోలాలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అడుగు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమి కనిపించే ఈ క్యుపోలాలో శుభాంశు ఉన్న ఫొటోలను ఐఎస్ఎస్ విడుదల చేసింది. ఈ ఫొటోల్లో శుభాంశు ఆరోగ్యంగా, నవ్వుతూ, సంతోషంగా కనిపించారు. శుభాంశుతోపాటు యాక్సియం మిషన్‌లో ఉన్న సభ్యులు ఐఎస్ఎస్‌లో 9 ఉపయోగకరమైన రోజులను గడిపారని యాక్సియం స్పేస్ సంస్థ తెలిపింది.

Next Story