- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన లేడీ పోలీస్ ఆఫీసర్
by Sujitha Rachapalli |
బీహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ పుతుల్ కుమారిని అదుపులోకి తీసుకుంది స్టేట్ విజిలెన్స్ యూనిట్. రూ. 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె డ్రైవర్ గుడ్డు కుమార్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ పుతుల్ కుమారిని అదుపులోకి తీసుకుంది స్టేట్ విజిలెన్స్ యూనిట్. రూ. 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె డ్రైవర్ గుడ్డు కుమార్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. చట్టౌన గ్రామానికి చెందిన రాజీవ్ రంజన్.. తాను దాఖలు చేసిన దాడి కేసును ముందుకు తీసుకెళ్లడానికి కుమారి లంచం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ క్రమంలో ఎస్‌వీయూ ఒక ట్రాప్ ఏర్పాటు చేసి.. కుమారి, ఆమె డ్రైవర్‌ను పట్టుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చను రేకెత్తించింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో అవినీతిని హైలైట్ చేసింది. కాగా విజిలెన్స్ డీఎస్పీ రాజేష్ కుమార్ .. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని.. మరింత దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
Next Story






