- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేధాభిప్రాయాలున్న కలిసికట్టుగా పనిచేస్తాం.. పొత్తుపై శరద్ పవార్ వ్యాఖ్యలు
by Vinod kumar |
విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు.

X
ముంబై: విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. మహా వికాస్ అగాధీ కూటమిలోని కాంగ్రెస్, థాక్రే శివసేన, తన పార్టీలు వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటాయని అయితే తాము ఏకమై పనిచేస్తామని అన్నారు. కొన్ని కార్యక్రమాలు కూటమి ఐక్యతను నిర్ణయిస్తానని పవార్ చెప్పారు. తాజాగా మాజీ సీఎం థాక్రేతో ఇదే విషయమై చర్చించినట్లు తెలిపారు.
మరోవైపు తాజాగా పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహరంలో విపక్షాల జేపీసీ దర్యాప్తు చేపట్టాలనే ప్రతిపాదనను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దర్యాప్తునకు ప్రతిపాదించిన పార్టీల్లో శివసేన, కాంగ్రెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సానుకూలంగా మాట్లాడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Next Story






