- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతులకు లైంగిక వేధింపులు.. పాస్టర్ అరెస్ట్
by Sathputhe Rajesh |
యువతులను ఓ పాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: యువతులను ఓ పాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. యువతులను పాస్టర్ యాంటో లైంగికంగా వేధించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫోటోలు, వీడియోలతో పాస్టర్ యువతులను బెదిరిస్తున్నాడు. పాస్టర్ ఆగడాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతులను వేధిస్తున్న పాస్టర్ యాంటోను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






