- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ 2025 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సామజిక నేపథ్యం ఉన్న సినిమాలను రకరకాల కారణాలు చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేంద్రం నియంతృత్వ ధోరణితో అడ్డుకుందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఏవరు ఆపలేరని చెబుతూ.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు 19 కేరళ చిత్రాలకు అనుమతి ఇవ్వలేదు.
Next Story






