- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chief Election Commissioner: తదుపరి సీఈసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీ
by Shamantha N |
తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) నియామకానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రాం మేఘావాల్ వెల్లడించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) నియామకానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రాం మేఘావాల్ వెల్లడించారు. ఈసీ పదవీ విరమణ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)గా పదోన్నతి పొందారు. అయితే, గతేడాది ఈసీసీ, ఈసీ నియామకాలపై కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. సీఈసీ, ఈసీల నియాకమం కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ప్రధాని నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది. వారి నుంచే తదుపరి సీఈసీని నియమిస్తారు. ఇకపోతే, సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ పొందుతారు. రాజీవ్ కుమార్ తర్వాత జ్ఞానేష్ కుమార్ అత్యంత సీనియర్ అధికారి. అయితే, ఆయనే తదుపరి సీఈసీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది.
Next Story






