పంజాబ్‌లో సిక్కుల అరెస్టులను ఖండించిన SAD

by Disha Web Desk 12 |
పంజాబ్‌లో సిక్కుల అరెస్టులను ఖండించిన SAD
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో అమృతపాల్ సింగ్‌ అణిచివేతకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.."అమాయక సిక్కు యువకులను, ముఖ్యంగా అమృతధారి యువకులను కేవలం అనుమానంతో విచక్షణారహితంగా అరెస్టు చేయడాన్ని SAD ఖండిస్తున్నట్లు" తెలిపారు.

అలాగే తన తండ్రి పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్‌సింగ్ బాదల్ పంజాబ్ రాష్ట్రాన్ని భీభత్సం నుంచి బయటికి తీసుకొచ్చారని అన్నారు. అలాగే దేశంలో అత్యంత దేశభక్తి కలిగిన సిక్కు సమాజాన్ని కించపరిచే ప్రమాదకరమైన కుట్రలకు వ్యతిరేకంగా మేము హెచ్చరిస్తున్నాము అని సుఖ్‌బీర్ బాదల్ ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో పూర్తి ఇంటర్నెట్ రద్దు చేయబడింది.



Next Story

Most Viewed