- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Syria : బషర్ అల్ అసద్‌కు రాజకీయ ఆశ్రయం.. పుతిన్ కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : రెబల్స్ దళాల తిరుగుబాటుతో సిరియా(Syria)ను వదిలి పరారైన దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్(Bashar al Assad)కు రాజకీయ ఆశ్రయం(political asylum) కల్పిస్తున్నట్లు రష్యా(Russia) ప్రకటించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో : రెబల్స్ దళాల తిరుగుబాటుతో సిరియా(Syria)ను వదిలి పరారైన దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్(Bashar al Assad)కు రాజకీయ ఆశ్రయం(political asylum) కల్పిస్తున్నట్లు రష్యా(Russia) ప్రకటించింది. ఈమేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
అసద్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారని వెల్లడించారు. అయితేే ప్రస్తుతం రష్యాలో అసద్ ఎక్కడ ఉంటున్నారనే వివరాలను వెల్లడించేందుకు పెస్కోవ్ నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసద్‌తో పుతిన్ భేటీ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Next Story






