- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
75 రుపాయల నాణెంను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ రూ. 75 నాణెం ఆవిష్కరించారు. ఆదివారం మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక స్మారక నాణెంను మోడీ ఆవిష్కరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ రూ. 75 నాణెంను ఆవిష్కరించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక స్మారక నాణెంను ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, రూ. 75 నాణెం వృత్తాకారంలో 44 మిమీ వ్యాసంతో మరియు అంచుల వెంట 200 సెర్రేషన్‌లను కలిగి ఉంటుంది. అంతేగాక, ప్రత్యేక స్టాంపును కూడా ప్రధాని ఆవిష్కరించారు. అయితే ఈ నాణెం చలామణిలోకి వస్తుందా.. లేదా..? కేవలం పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మాత్రమే ఆవిష్కరించరా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






