Union Budget 2026: ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2వేల కోట్లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-01 06:24:20  IST  )

ఆత్మనిర్భర్ భారత్ పథకానికి కేంద్ర బడ్జెట్ లో రూ.2వేల కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయల అభివృద్ధికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో పాటు ప‌ట్ట‌ణీకీర‌ణ‌కు ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఉంటుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.

Union Budget 2026: ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2వేల కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆత్మనిర్భర్ భారత్ పథకానికి కేంద్ర బడ్జెట్ లో రూ.2వేల కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయల అభివృద్ధికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో పాటు ప‌ట్ట‌ణీకీర‌ణ‌కు ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఉంటుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. 2020లో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. కరోనా తరవాత ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికి లోకల్ టూ గ్లోబల్, మేక్ ఇన్ ఇండియా లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. దీని ఉద్దేశం స్థానిక ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హిస్తూ దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డం. స్థానికంగా ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా వ్య‌వ‌సాయ ఇత‌ర రంగాల‌లో వృద్ధిని సాధించ‌డం. ఈ ప‌థ‌కం ద్వారా చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్థిక మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు మౌలిక స‌దుపాయ‌ల‌ను క‌ల్పిస్తారు.

Read More..

Union Budget 2026 : సెమి కండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్

Next Story