- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ హసీనాను మోకాలిపై కూర్చొని ఆప్యాయంగా పలకరించిన రిషి సునక్.. ఫొటో వైరల్
G20 సమ్మిట్ లో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : G20 సమ్మిట్ లో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఢిల్లీ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను యూకే ప్రధాని రిషి సునక్ ఆప్యాయంగా పలుకరించారు. షేక్ హసీనా కుర్చీలో కూర్చోగా.. మోకాలిపై కూర్చోని ఆమెతో రిషి సునక్ మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. పెద్దల పట్ల గౌరవం, అమితమైన ప్రేమను పదర్శించిన సునక్ వినయాన్ని ప్రశంసిస్తూ.. ఆ ఫొటోను కొందరు 'X' (గతంతో ట్విట్టర్) లో షేర్ చేయగా ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ఫోటోను చూసి స్పందించి నెటిజన్లు 'పెద్ద మనిషికి ఏమాత్రం అహం లేదు.. యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కంఫర్ట్ కోసం నేలపై కూర్చున్నాడు' అంటూ ప్రశంసించారు.
Next Story






