- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Kolkata Police : ఎస్హెచ్ఓ అభిజిత్‌పై సస్పెన్షన్ వేటు.. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి కేసులో పురోగతి
Kolkata Police : ఎస్‌హెచ్ఓ అభిజిత్‌పై సస్పెన్షన్ వేటు.. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి కేసులో పురోగతి
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

X
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా బుధవారం రోజు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో జూనియర్ వైద్యురాలు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదులో చాలా జాప్యం జరిగింది.
ఇలా జాప్యం చేసేందుకు కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సహకరించాడనే అభియోగాలతో ఇటీవలే తాలా ఏరియా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా బుధవారం రోజు బెంగాల్ పోలీసుశాఖ ముఖ్య ప్రకటన విడుదల చేసింది. అభిజిత్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Next Story






