- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీరు పెట్టుకున్న రైల్వే మంత్రి
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత దాదాపు 51 గంటలు నిరంతరాయంగా శ్రమించిన అధికారులు రైల్వే లైన్‌ను పున:ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత దాదాపు 51 గంటలు నిరంతరాయంగా శ్రమించిన అధికారులు రైల్వే లైన్‌ను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే మంత్రి.. తప్పిపోయిన వారిని వీలైనంత త్వరగా కుటుంబాలతో కలిపేందుకు కృషి చేస్తున్నానని, మా బాధ్యత ఇంకా ముగియలేదని అన్నారు.
Next Story






