- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ICSE, ISC 10, 12 ఫలితాలు విడుదల
విద్యార్థులకు బిగ్ అలర్ట్.

X
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు బిగ్ అలర్ట్. ICSE (10th), ISC (12th) ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) CISCE ఇవాళ వెల్లడించింది. ఇందులో ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ (ISC) 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు.. ICSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 18, మార్చి 27 వరకు నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cisce.orgsతో పాటు results.cisce.orgలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ UID, ఇండెక్స్ నంబర్‌ను ఉపయోగించి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మార్కుల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.
Next Story






