- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maharashtra: మహారాష్ట్ర 22వ గవర్నర్‌గా రమేష్ ప్రమాణస్వీకారం
by Phanindra |
మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా రమేష్ బైస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

X
ముంబై: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా రమేష్ బైస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వి గంగాపూర్‌వాలా బైస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. మిస్టర్ బైస్ మరాఠీలో భాషలో ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే హజరయ్యారు. అంతకుముందు గవర్నర్‌గా ఉన్న భగవంత్ సింగ్ కొష్యారీ తనను పదవి నుంచి తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదస్పదంగా మారడం అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేక ఎదురుకావడం ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఈ క్రమంలో నూతన గవర్నర్లను ప్రకటించిన కేంద్రం కొష్యారీని తొలగించింది. రమేష్ మహారాష్ట్ర 22వ గవర్నర్ కావడం విశేషం.
Next Story






