- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడాలి: నిర్మాల సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. చైనాపై భారత ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ విమర్శించారు. అలాంటి ప్రకటనలు చేసినందుకు సిగ్గుపడాలని అన్నారు. "రాహుల్ గాంధీకి చైనా రాయబారి సమాచారం అందించారు. కానీ అతను ఈ అంశంపై మా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏమి చెప్పినా రాహుల్ గాంధీ వినడు" అని ఆమె సెటైర్లు వేసింది.
Also Read...
ఆ రాష్ట్రంలో 150 సీట్లు గెలిచి.. అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Next Story






