- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేతలు భారతమాత హంతకులు: కేంద్రంపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్
అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగానే రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ కిరోసిన్ చల్లిందని.. ఇప్పుడు మంటలు పెట్టే పనిలో బీజేపీ బిజీగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్, హర్యానా అల్లర్లకు బీజేపీదే బాధ్యత అని అన్నారు. బీజేపీ నేతలు భారతమాత హంతకులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుమందు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. మణిపూర్‌లో బీజేపీ నేతలు భారతమాతను చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Read More..
బ్రేకింగ్: రాహుల్ గాంధీపై స్పీకర్‌కు BJP మహిళ ఎంపీలు కంప్లైంట్
- Tags
- RahulGandhi
Next Story






