- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పార్లమెంట్ నుంచి వెళ్లిపోయిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మణిపూర్ ఘటన, అవిశ్వాసం సందర్భంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర మైన వ్యాఖ్యలే చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మణిపూర్ ఘటన, అవిశ్వాసం సందర్భంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర మైన వ్యాఖ్యలే చేశారు. దీంతో సభలో తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ గా సృతి ఇరానీ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. దీనికి కారణం.. రాహుల్ గాంధీ రాజస్థాన్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సభ నుంచి వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ పక్షాలు తెలిపాయి. ఏది ఏమైనప్పటికి సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపు అయినా తీవ్ర దుమారం రేపింది.
Read More..
- Tags
- rahul gandhi
Next Story






