- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
by Satheesh |
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ఇవాళ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. జైలు శిక్షపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ పిటిషన్ వేశారు. క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని తొలుత ఆయన సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే రాహుల్ పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఎలాంటి నిర్ణయం వస్తుందో అనేది ఆసక్తిగా మారింది.
Next Story






