- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ‘ఇండియా’ కూటమిపై ప్రశ్న
by GSrikanth |
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ‘ఇండియా’ కూటమిపై అడిగిన ప్రశ్నకు తాజాగా వివాదాస్పదంగా మారింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ‘ఇండియా’ కూటమిపై అడిగిన ప్రశ్నకు తాజాగా వివాదాస్పదంగా మారింది. శుక్రవారం కమిషన్ నిర్వహించిన టీచర్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష రెండో దశ జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో ఇండియా కూటమిపై ప్రశ్న ఇచ్చారు. ‘ఇండియా’ కుటమి గురించి ఎగ్జామ్‌లో ప్రశ్న కనిపించింది. దీంతో బిహార్ సీఎం నితీష్ కుమార్ సర్కార్‌పై ప్రతిపక్ష బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిని ‘ప్రతిపక్షాల కూటమి దుండగుల సమూహం’ అని విమర్శించారు. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఇండియా కూటమిలో ప్రస్తుతం జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ కీలక సభ్యుడిగా ఉన్నారు.
Next Story






