- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తులో పురోగతి.. బ్లాక్ బాక్స్ డేటా రికవరీ
by Kema Shiva Kumar |
అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాదంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ (Ahmadabad) విమాన ప్రమాదంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ మేరకు యాక్సిడెంట్ తరువాత విమాన శకలాల్లో లభ్యమైన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బ్లాక్‌బాక్స్‌లోని డేటాను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సెక్సెస్‌ఫుల్‌గా రికవరీ చేసింది. అదేవిధంగా సీవీఆర్ (CVR), ఎఫ్‌డీఆర్ (FDR) డేటాను ఏఏఐబీ టెక్నిషియన్లు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రమాద సమయంలో ఏం జరిగి పైలెట్లు మాట్లాడున్న విషయాలు ఏంటి, ప్రమాద కారణాలను వెలికితీసేందుకు బ్లాక్‌బాక్స్ డేటా అత్యంత కీలకంగా మారింది.
Next Story






