- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక గాంధీ కుమారుడు రెహన్ వాద్రా నిశ్చితార్థం
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. 25 ఏళ్ల రైహాన్ తన చిరకాల మిత్రురాలు అవివా బేగ్‌తో ఢిల్లీలో ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉండగా, రైహాన్ ప్రపోజ్ చేయగా అవివా అంగీకరించారు. ఈ వివాహానికి గాంధీ–వాద్రా కుటుంబంతో పాటు అవివా కుటుంబం కూడా సంపూర్ణ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని తొలుత ఏబీపీ న్యూస్ వెల్లడించగా, తరువాత న్యూస్18 తదితర మీడియా సంస్థలు నిర్ధారించాయి. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్‌గా గుర్తింపు ఉన్న రైహాన్ ఇప్పటివరకు లో ప్రొఫైల్ మెయింటేన్ చేసారు. నిశ్చితార్థం పూర్తిగా వ్యక్తిగతంగా జరిగగా.. అధికారిక ఫోటోలు ఇంకా విడుదల కాలేదని సమాచారం.
Read More..
Next Story






