- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్
Priyanka Gandhi Tests Corona Positive| కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు టెస్ట్ చేయగా.. కరోనా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లో ఉంటానని

X
దిశ, వెబ్‌డెస్క్: Priyanka Gandhi Tests Corona Positive| కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు టెస్ట్ చేయగా.. కరోనా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లో ఉంటానని.. తెలిపింది. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో వెల్లడించింది. కాగా.. ఆమెకు కరోనా రావడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆమెకు ఈ సంవత్సరం జూన్ లో కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.
భారీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు
- Tags
- Priyanka Gandhi
Next Story






