- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
by Malleboina Mahesh |
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో..

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో.. "మన సమాజంలో సామరస్యం,. కరుణ యొక్క స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటున్నాను... ప్రతి ఒక్కరి అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను.. ఈద్ ముబారక్!" అని మోడీ రాసుకొచ్చారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడానికి మనమందరం ప్రతిజ్ఞ చేయాలని సందేశం పంపింది.
Next Story






