- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటిసారి చర్చికి వెళ్లనున్న మోడీ.. కారణం అదే..!
ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆదివారం ఢిల్లీలోని సెయింట్ థామస్ చర్చికి వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ మొదటిసారి చర్చికి వెళ్లనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని సెయింట్ థామస్ చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్ తెలిపారు. ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సెయింట్ థామస్ క్యాథలిక్ చర్చిలో జరగునున్న వేడుకలకు ప్రధాని మోడీ రానున్నట్లు ఆయన తెలిపారు. చర్చిలో నిర్వహించే ప్రార్థన కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత గురువులు ఆయనకు ఆశీర్వదించనున్నారు.
Next Story






