- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు అధ్వాన్న పరిస్థితిపై ప్రెగ్నెంట్ లేడీ వీడియో... స్పందించిన ప్రభుత్వం
మధ్యప్రదేశ్ సిధీ జిల్లాలోని ఖడ్డీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లీలా సాహు ప్రస్తుతం గర్భిణీ. కాగా తన గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడాన్ని వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి తెచ్చింది. గర్భవతిగా ఉన్న ఆమె..

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ సిధీ జిల్లాలోని ఖడ్డీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లీలా సాహు ప్రస్తుతం గర్భిణీ. కాగా తన గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడాన్ని వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి తెచ్చింది. గర్భవతిగా ఉన్న ఆమె.. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో తెలిపింది. రహదారి నిర్మాణం కోసం పోరాడింది. మొత్తానికి ఆమె కృషి.. సోషల్ మీడియా ద్వారా ఫలించింది. గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడానికి దారితీసింది. దీనివల్ల అంబులెన్స్‌లకు మెరుగైన ప్రవేశం, కనెక్టివిటీ సాధ్యమైంది. కాగా ఈ అభివృద్ధిని లీలా స్వయంగా మరో వీడియో ద్వారా ధృవీకరించింది.
Next Story






