- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : రైతుల "ఛలో ఢిల్లీ" వాయిదా
by Muthe.Rajitha |
రైతుల "ఛలో ఢిల్లీ"(Protest March) నిరసన కార్యక్రమం వాయిదా పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రైతుల "ఛలో ఢిల్లీ"(Protest March) నిరసన కార్యక్రమం వాయిదా పడింది. పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు(Panjab formers) ఆందోళనలను ఆదివారానికి వాయిదా వేశారు. పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలతో పలువురు రైతులకు గాయాలయ్యాయని, అందుకే ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. శనివారం కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. "కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అందుకే శనివారం వరకు వేచి చూస్తాం. మేము చర్చలు జరగాలనే కోరుకుంటున్నాం. ప్రభుత్వంతో సంఘర్షణ జరగాలని అనుకోవడం లేదు. మేము శాంతియుతంగానే వ్యవహరిస్తాం" అని రైతు సంఘాల నాయకుడు శర్వణ్ సింగ్ పంధేర్ అన్నారు.
Next Story






