- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > గర్భవతిపై పోలీసుల ప్రతాపం.. పోలీస్ స్టేషన్‌లోనే కొట్టి, తన్ని టార్చర్.. వీడియో వైరల్
గర్భవతిపై పోలీసుల ప్రతాపం.. పోలీస్ స్టేషన్‌లోనే కొట్టి, తన్ని టార్చర్.. వీడియో వైరల్
by Sujitha Rachapalli |
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెక్సువల్ హరాజ్మెంట్ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ముగ్గురు మహిళలను చితకబాదారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని బాధితులపై ప్రతాపం చూపించారు. ఇందుకు సంబంధించిన

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెక్సువల్ హరాజ్మెంట్ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ముగ్గురు మహిళలను చితకబాదారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని బాధితులపై ప్రతాపం చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సీఎం దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరువళ్ళూర్ జిల్లాలోని కనకమ్మ చత్తిరం పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పైగా ఈ ముగ్గురు మహిళల్లో ఐదు నెలల గర్భవతి ఉండగా.. కనీస మానవత్వం కూడా చూపకుండా తన్ని, కొట్టడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో స్త్రీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






