- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంతర్ మంతర్ ఖాళీ.. దరఖాస్తు చేసుకుంటే మళ్లీ అనుమతిస్తాం: పోలీసులు
by Kodari Anjali |
గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిని పోలీసులు అక్కడి నుంచి క్లియర్ చేపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిని పోలీసులు అక్కడి నుంచి క్లియర్ చేపించారు. ఆదివారం నాడు పోలీసులు జంతర్ మంతర్ వద్ద టెంట్లు, ఇతర నిర్మాణాలను తొలగించారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. రెజ్లర్లు మళ్లీ సిట్-ఇన్ నిరసన కోసం దరఖాస్తు ఇస్తే, దానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే ఈ సారి రెజ్లర్లకు జంతర్ మంతర్ వద్ద కాకుండా.. వేరే అనువైన ప్రదేశంలో అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరి పోలీసుల నిర్ణయంతో రెజ్లర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే వేచి చూడాలి మరి.
Next Story






