PM Modi Assets: ప్రధాని మోడీ ఆస్తులను ప్రకటించిన ప్రభుత్వం

by Malleboina Mahesh |   (  Updated:2022-08-09 08:42:38  IST  )

PM's Office Declares Assets of PM Modi| ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులను ప్రకటించింది. 2021-22లో తన చరాస్తులు ₹26.13 లక్షలు పెరిగి ₹2,23,82,504కి చేరుకున్నట్లు తెలిపింది

PMs Office Declares Assets of PM Modi
X

దిశ, వెబ్‌డెస్క్: PM's Office Declares Assets of PM Modi| ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులను ప్రకటించింది. 2021-22లో తన చరాస్తులు ₹26.13 లక్షలు పెరిగి ₹2,23,82,504కి చేరుకున్నట్లు తెలిపింది. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్, బ్యాంక్ బ్యాలెన్స్, జీవిత బీమా పాలసీలు, ఇతర విషయాలతో పాటు ఆభరణాలు ఉన్నాయి. అలాగే గుజరాత్‌లో మోడీ పేరుమీద ఉన్న ఎకైక ప్లాట్‌ను విరాళంగా ఇవ్వడంతో.. మోడీ ప్రస్తుతం ఎటువంటి స్థిరాస్తిని కలిగి లేడని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: అమిత్ షా చివరి ప్రయత్నం విఫలం.. కాసేపట్లో బీహార్ సీఎం రాజీనామా?

Next Story