- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చోళపురం ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ
by Gantepaka Srikanth |
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రస్తుతం తమిళనాడు(Tamil Nadu)లో పర్యటిస్తున్నారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని(Cholapuram Temple) సందర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రస్తుతం తమిళనాడు(Tamil Nadu)లో పర్యటిస్తున్నారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని(Cholapuram Temple) సందర్శించారు. రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి సంప్రదాయంగా.. పంచెకట్టులో ప్రధాని మోడీ రావడం స్థానికులను ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మోడీకి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్‌డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. ప్రధాని మోడీ 124వ మన్‌కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసారమైంది.
Next Story






