- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat ఎన్నికల ఫలితాలపై Modi రియాక్షన్ ఇదే!
గుజరాత్ ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 154 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఏడోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని అన్నారు. వరుసగా ఏడోసారి తమ పార్టీని ఆదరించినందుకు అక్కడి ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ విజయానికి కృషి చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని మోడీ అన్నారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Also Read....
Next Story






