- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతితో ప్రధాని మోదీ, అమిత్ షా వరుస భేటీ
by Naga Rani Yarlagadda |
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)తో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గంటల వ్యవధిలో భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)తో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గంటల వ్యవధిలో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో మోదీ రాష్ట్రపతితో భేటీ అవ్వగా.. సాయంత్రం సమయంలో రాష్ట్రపతి భవన్లో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విడివిడిగా ఒకేరోజున ప్రధాని, హోంమంత్రి భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతితో వీరిద్దరూ ఏయే అంశాల గురించి చర్చించారన్న విషయం మాత్రం తెలియరాలేదు. కాగా.. జులై 21న మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 12 వరకూ కొనసాగనున్న ఈ సమావేశాల్లో ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ జరుగుతోంది.
Next Story






