- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kedarnath: కేదార్‌నాథ్ ఆలయ సమీపంలో విమాన ప్రమాదం
చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ వద్ద పెను ప్రమాదం సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్: చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ (Kedarnath) వద్ద పెను ప్రమాదం సంభవించింది. ఎయిమ్స్ రిషికేశ్ హెలీ ఎయిర్ అంబులెన్స్ (AIIMS Rishikeshs heli ambulance service) ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ (crash-landed) అయ్యింది. ఈ ఘటనలో హెలికాప్టర్ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఓ వైద్యుడు, కెప్టెన్, వైద్య సిబ్బంది మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
Next Story






