- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్నాథ రథయాత్రలో అపశృతి.. దేవుడు, భక్తులపై కోడిగుడ్ల దాడి..
by Sujitha Rachapalli |
కెనడాలోని టొరంటోలో ఇస్కాన్ రథయాత్ర ఘనంగా జరిగింది. అయితే అకస్మాత్తుగా భక్తులపై, రథంపై కొందరు గుడ్లు విసరడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. కానీ మధ్యలోనే ఆగిపోకుండా మరింత భక్తి పారవశ్యంతో రథయాత్రను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్

X
దిశ, వెబ్ డెస్క్: కెనడాలోని టొరంటోలో ఇస్కాన్ రథయాత్ర ఘనంగా జరిగింది. అయితే అకస్మాత్తుగా భక్తులపై, రథంపై కొందరు గుడ్లు విసరడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. కానీ మధ్యలోనే ఆగిపోకుండా మరింత భక్తి పారవశ్యంతో జగన్నాథ రథయాత్రను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భక్తుల స్థిరత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. హిందూ వ్యతిరేక భావనతో జరిగిన దుర్మార్గపు చర్యను ఖండిస్తున్న కొందరు నెటిజన్లు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






