- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: కొలువుదీరిన 18వ లోక్ సభ.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ
by Satheesh |
18వ లోక్ సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్

X
దిశ, వెబ్‌డెస్క్: 18వ లోక్ సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు అందించారు. ముందుగా ప్రధాని మోడీ చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రుల తర్వాత స్వతంత్ర సహయ మంత్రులు, నెక్ట్స్ సహయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల తర్వాత ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి రోజు మొత్తం 280 మంది చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి.
Next Story






