budget session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

by Prasad Jukanti |   (  Updated:2025-01-17 10:41:44  IST  )

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.

budget session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సెషన్ (Parliament Budget Session) తేదీలు ఖరారు అయ్యారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సవంత్సరం బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న సెలవు ఉండనున్నది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Next Story