- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పోరాడుతాయి: టీఎంసీ ఎంపీ
by Malleboina Mahesh |
"రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడుతాయి. మాకు వ్యక్తిగత అహంకారం లేదని.

X
దిశ, వెబ్‌డెస్క్: "రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడుతాయి. మాకు వ్యక్తిగత అహంకారం లేదని.. మేము సమిష్టిగా కలిసి పని చేయాలనుకుంటున్నాము అని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ప్రతిపక్షాల ఐక్యతకు హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాళ్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని మహువా మరోసారి ట్విట్టర్ ద్వారా కోరారు.
Next Story






