- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మరోసారి దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు: మోడీ
X
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చక చక అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని పార్లమెంట్ పాత భవన్ లో ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఇందులో మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ వారిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. "నాపై విశ్వాసం ఉంచి ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నారు. మీ నిర్ణయం వల్ల నాకు మరోసారి దేశం కోసం సేవ చేసే అవకాశం దక్కింది. కార్యకర్తల త్యాగం, నిరంతర శ్రమ, తమ పార్టీ చేసిన అభివృద్ధి వల్ల ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. నన్ను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలో ఎన్డీఏ కూటమి అసలైన భారత స్పూర్తిని చాటుతుంది. భారత ఆత్మగా మన కూటమి నిలుస్తుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story