- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Odisha train accident : కొడుకు మృతదేహాం కోసం ఏడుస్తూ వెతుకుతున్న తండ్రి (వీడియో)
Odisha train accident : కొడుకు మృతదేహాం కోసం ఏడుస్తూ వెతుకుతున్న తండ్రి (వీడియో)
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 300కు చేరింది. ఒక బోగి మట్టిలో కూరుకుపోవడంతో మృతులు సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఓ పెద్దాయన తన కొడుకు మృతదేహం కోసం వెతకడం హృదయాలను పిండేస్తోంది. రోదిస్తున్న ఆ పెద్ద మనిషి తన కొడుకు చనిపోయాడని మృతదేహం కోసం వెతుకుతున్నానని దొరకడం లేదని ఎగిసి వస్తున్న దుఖంతో, కన్నీళ్లతో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలు హృదయాన్ని కలిచివేశాయి: ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని ట్రూడో దిగ్భ్రాంతి
ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట
Next Story






